మనం ముఖ్యంగా కంప్యూటర్ లేదా లాప్టాప్ వంటి వాటికి Recycle Bin అనే ఫీచర్ చూసివుంటాం.
ఈ Recycle Bin ఫీచర్ వుండటం వల్ల మనం పొరపాటులో (Mistake) ఏదైనా ఫైల్ లేదా ఫోల్డర్ ను డిలేట్ (Delete) చేసినపుడు ఆ ఆ ఫైల్ లేదా ఫోల్డర్ ను తిరిగి తీసుకురావచ్చు (Restore).
మీరు ఒక ఆప్ ను మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేయాలి కాని , మీ ఫోన్ లో డేటా బ్యాలెన్స్ (Net Balance) లేదు అలాంటపుడు ఏం చేస్తారు...
ఆ సందర్భం లో ఇది చాలా ఉపయోగపడుతుంది.పీసి లో అనగా కంప్యూటర్ లో లేదా లాప్టాప్ లో