మీరు ఒక ఆప్ ను మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేయాలి కాని , మీ ఫోన్ లో డేటా బ్యాలెన్స్ (Net Balance) లేదు అలాంటపుడు ఏం చేస్తారు...
ఆ సందర్భం లో ఇది చాలా ఉపయోగపడుతుంది.పీసి లో అనగా కంప్యూటర్ లో లేదా లాప్టాప్ లో
ఆండ్రాయిడ్ ఆప్స్ డౌన్లోడ్ చేయవచ్చు.తర్వాత మీరు మీ పీసి నుంచి మీ ఫోన్ కి పంపించి (Send) ఆ ఆప్ ని ఇన్స్టాల్ చేయవచ్చు.
అది ఎలానో తెలుసుకోవాలనుకుంటున్నారా !
అయితే ఇలా చేయండి...
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: మీ పీసి లో ఈ https://play.google.com/store?hl=en వెబ్సైట్ లోకి వెళ్ళండి.
Step 2: ఆ వెబ్సైట్ లో మీరు డౌన్లోడ్ చేయవలసిన ఆప్ని లేదా గేం ని వెతకండి.
Step 3: ఆ ఆప్ని లేదా గేం ని క్లిక్ చేయండి.మీకు Install అని కనిపిస్తుంది.
Step 4: మీరు ఆ ఆప్ లేదా గేం పైన ఉన్న లింక్ ను కాపి (Copy) చేయండి.
Step 5: ఇపుడు ఈ http://apps.evozi.com/apk-downloader/ వెబ్సైట్ లోకి వెళ్ళండి.
Step 6: ఈ వెబ్సైట్ లో మీరు కాపి (Copy) చేసిన ఆ లింక్ ను అందులో పేస్ట్ (Paste) చేయండి.
Step 7: తర్వాత Generate Download Link ని క్లిక్ చేయండి.
Step 8: తర్వాత Click here to download....now ని క్లిక్ చేయండి.
Finish: అంతే మీ ఆప్ లేదా గేం డౌన్లోడ్ అవుతుంది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.
2 comments :
Very useful trick..
Thanks tech tricks..