చాలా సులువుగా మీ పేరును Truecaller నుంచి తొలగించవచ్చు.
Step 1: ఇపుడే ఈ http://www.truecaller.com/unlist వెబ్సైట్లోకి వెళ్ళండి.
Step 2: తొలగించవలసిన నంబరును ఎంటర్ చేయండి.
Step 3: మీరు ఆ నంబరు తొలగించడానికి గల కారణాన్ని
లేదా కారణాల్ని అందులో ఇచ్చిన ఐదింటిలో(5 Options) టిక్ చేయండి.
Step 4: లేదా మీ స్వంత కారణాన్ని రాయండి(పై 5 కారణాలు కానప్పుడు).
Step 5: క్యాప్చాను(Captcha) ఎంటర్ చేయండి.
Step 6: UNLIST ను క్లిక్ చేయండి.
Finish: మీ నంబర్ విజయవంతంగా తొలగించబడింది.
ఒకసారి ఆ నంబర్‌ను Trucaller లో చెక్ చేసుకోండి మీ పేరు కనిపించదు.
Note: ఈ కింది images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.