మనం సాధారణంగా మన కంప్యూటర్లో లేదా లాప్టాప్ లో విడియోలను లేదా సినిమాలను Play చేయడానికి మనం VLC Media Player ను వాడుతాం.ఎందుకంటే VLC ని చాలా సులభంగా వాడవచ్చు.ఇపుడు నేను తెలిపే ఈ VLC Media Player యొక్క Key Board Shortcuts ద్వారా
మీరు ఇంతకముందు కంటే ఇపుడు అతి సులభంగా VLC ని వాడవచ్చు..VLC Media Player Keyboard Shortcut Keys:
Shortcut Key : Description :
F Full Screen
Esc Exit Full Screen
Space Bar Play/Pause Video
N Next Video
P Previous Video
S Stop
M Mute
Z Zoom
C Crop Video
Shift + Z Unzoom
Ctrl+Q Quit
Ctrl+Up Volume Up (Increase)
Ctrl+Down Volume Down (Decrease)
+ Faster Video
- Slower Video
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.