మనం తరుచుగా ఏదైన ఫైల్ లేదా ఫోల్డర్..ఇతర వాటిని డిలేట్ చేసినపుడు,
మీరు డిలేట్ చేసేది Recycle Bin లోకి పంపించాలా అని ప్రతీసారి Confirmation అడుగుతుంటుంది.
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: మీ Recycle Bin పైన రైట్క్లిక్ చేయండి.
Step 2: తర్వాత Properties ని క్లిక్ చేయండి.
Step 3: ఇపుడు Display delete confirmatin పైన క్లిక్ చేయండి తద్వారా టిక్ పొతుంది.
Step 4: తర్వాత Apply పైన క్లిక్ చేసి తర్వాత Ok పైన క్లిక్ చేయండి.
Finish: అంతే! ఇక నుండి డిలేట్ చేసే ముందు అడగకుండానే Recycle Bin లోకి వెళుతుంది.
- Confirmation అడిగేందుకు ఇదే విధంగా చేసి Display delete confirmatin క్లిక్ చేయండి (టిక్ వస్తుంది).
ఇక నుండి డిలేట్ చేసే ప్రతీది Confirmation అడుగుతుంటుంది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.