మనం వాట్సాప్ లో Last Seen ని హైడ్ చేయడం వలన మనం ఆన్లైన్ లో నుండి ఎప్పుడు వెళ్ళామే మన Friends కి కనిపిస్తుంది(టైం రూపంలో).
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: మీ వాట్సాప్ లో సెట్టింగ్స్ (Settings) లోకి వెళ్ళండి.
Step 2: తర్వాత Account ని క్లిక్ చేయండి.
Step 3: తర్వాత Privacy ని క్లిక్ చేయండి.
Step 4: తర్వాత Last seen ని క్లిక్ చేయండి.
Step 5: ఇపుడు Nobody ని క్లిక్ చేయండి.
Finish: అంతే! మీ వాట్సాప్ లో Last seen...Hide చేయబడింది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.