మనం సాధారణంగా మన Hard Disk Drives కి A,B,C,D,E వంటి Letters ని చూస్తాం..
కాని ఇపుడు నేను చెప్పే Trick ద్వారా "A to Z" లలో మనకు నచ్చిన ఏ Letter ని అయిన మన Drive కి పెట్టుకోవచ్చు.
ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవండి.
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: ముందుగా Start Menu ను Open చేయండి.
Step 2: తర్వాత కుడి వైపు ఉన్న Computer పైన రైట్ క్లిక్ చేయండి.
Step 5: ఇపుడు కుడి వైపు క్రింద ఉన్న బాక్స్ లలో మీరు Change చేయాలనుకున్న ఆ Drive పై రైట్ క్లిక్ చేయండి.
Step 6: తర్వాత Change Drive Letter and Path.. పైన క్లిక్ చేయండి.
Step 7: Change పైన క్లిక్ చేయండి.
Step 8: ఇపుడు మీ Drive Letter కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి.
Step 9: మీకు అన్ని Letters(A-Z) కనిపిస్తాయి.
అందులో మీకు నచ్చినది సెలక్ట్ చేసుకోండి.
Finish: అంతే మీ Drive యొక్క Letter మారింది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.