Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: మీరు డెస్క్టాప్ పైన Set చేయాలనుకున్న విడియో ను VLC Media Player తో Open with చేయండి.
Step 2: VLC Media Player లో మీ విడియో ప్లే అవడం మీరు చూస్తారు.
Step 3: ఇపుడు మీరు VLC Media Player లో పైన వున్న Video ని క్లిక్ చేయండి.
Step 4: తర్వాత set as Wallpaper ని క్లిక్ చేయండి.
Step 5: VLC Media Player ని Minimize చేయండి.
Finish: అంతే!మీరు మీ విడియోను డెస్క్టాప్ పైన ప్లే అవడం చూస్తారు.
తీసివేయాలంటే,
- విడియో ప్లే అవుతున్నపుడు దానిపైన రైట్క్లిక్ చేయండి.
- తర్వాత Stop ని క్లిక్ చేయండి.
(లేదా)
- VLC Media Player ని Close చేయండి.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.