మీరు ఇంగ్లీష్‌లో ఏది రాస్తే అది మీ కంప్యూటర్ చదువుతుంది. ఇపుడే ప్రయత్నించండి ఇది చాలా సులభం.
Step 1: మీ కంప్యూటర్లో లేదా లాప్టాప్లో నోట్‌ప్యాడ్(Notepad) ని ఒపెన్(Open) చేయండి.
Step 2: ఈ క్రింది కోడ్‌ను కాఫీ(Copy) చేసి మీ నోట్‌ప్యాడ్ లో పేస్ట్(Paste) చేయండి.
Step 3: ఇపుడు దీనిని డెస్క్‌టాప్ పైకి మీకు నచ్చిన పేరుతో మరియు .vbs అనే ఎక్స్టెన్షన్ తో సేవ్(Save) చేయండి.
A. Step 3: మీకు అర్ధంకాకపోతే ఇలా చేయండి.
B. మీ నోట్‌ప్యాడ్ లో కోడ్‌ను పేస్ట్(Paste) చేసాకా ctrl మరియు S ను నొక్కండి.
C. ఎడమ వైపు డెస్క్టాప్ను సెలక్ట్ చేసుకోండి
D. క్రింద Filename దగ్గర మీకు నచ్చిన పేరు.vbs తో సేవ్ చేయండి.
E.ఉదాహరణకు నేను ఇలా సేవ్ చేసాను. vamshi.vbs
Note: ఈ కింది images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 4: ఇపుడు మీ డెస్క్‌టాప్ పైన సేవ్ చేసిన ఫైల్‌ను డబుల్ క్లిక్(Double Click) ద్వారా ఒపెన్(Open) చేయండి.
మీకు ఇలా కనిపిస్తుంది.
Step 5: క్రింద బాక్స్‌లో ఇంగ్లీష్‌లో ఎమైన రాయండి.రాసాకా OK చేయండి.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.