రెండే రెండు క్లిక్కులతో మీది లేదా మీ ప్రెండ్స్ e-mail Id వ్యాలిడ్(Valid) అగునో కాదో తెలుసుకోవచ్చు.
Step 1: ఈ http://www.verifyemailaddress.org/ వెబ్సైట్ లోకి వెళ్ళండి.
Step 2: అక్కడ బాక్స్‌లో e-mail Id ని ఎంటర్ చేసి Verify Email Now ను క్లిక్ చేయండి.
Note: ఈ కింది images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Finish: అంతే మీ E-mail Id వ్యాలిడ్(Valid) అగునో కాదో చూపిస్తుంది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.
1 comments :
మీ వ్యాసంకి ధన్యవాదాలు, ఇది చాలా మంచిది మరియు ఇది బాగా రాయబడింది.
నేను కూడా ఒక ఇమెయిల్ వ్యాలిడేటర్కు ఉపయోగించే మరియు అది గొప్ప పని.
ఈ ఈమెయిల్ వ్యాలిడేటర్ https://www.zerobounce.net/
ఇది ఉపయోగించడానికి చాలా సులభం మరియు మీరు 100 ఇమెయిల్‌లు యొక్క ట్రయల్ సంస్కరణను అందిస్తుంది. వారు స్పామ్ ట్రాప్‌లు, చెల్లని ఇ-మెయిల్లు మరియు క్యాచ్-అన్నీ గుర్తించే చాలా మంచి వ్యవస్థను కలిగి ఉన్నారు.
అదనంగా, దాని API బాగుంది.