ఉదాహరణకు ఒక .Mp4 నుండి .3GP కి,
.Mp4 నుండి .MP3 కి,
.TXT నుండి .PDFకి,
ఇలా చాలా ఇతర ఫార్మాట్లకు మార్చవచ్చు.
Step 1: ఇపుడే http://www.zamzar.com/ అనే వెబ్ సైట్ లోకి వెళ్ళండి.
ఈ ZAMZAR వెబ్సైట్లో మీరు ఒక ఫార్మేట్ నుండి మరో ఫార్మేట్కి మీ ఫైళ్ళు ఉచితంగా కన్వర్ట్ చేసుకోవచ్చు.
Note: ఈ కింది images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 2: మొదట మన ఫైల్ ను అప్లోడ్ చేయాలి.
Step 3: మార్చవలసిన ఫార్మాట్ ను ఎంచుకోవాలి.
Step 4: మన email Id ని ఎంటర్ చేయాలి.
Step 5: convert అనే బటన్ ను ప్రెస్ చేయాలి.
Finish: అంతే మీ ఫైల్ విజయవంతంగా కన్వర్ట చేయబడి e-mail అడ్రస్కి పంపబడతాయి.
మన e-mail ని ఒపెన్ చేస్తే ఒక లింక్ కనిపిస్తుంది దానిని క్లిక్ చేస్తే DOWNLOAD అవుతుంది.
Note:కాని ఫైల్ 100MB మించకూడదు.
మరియు ప్రీమియమ్ యూజర్లు 1GB సైజ్ గల ఫైళ్లని కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.