మనం మన బ్లాగ్‌ను గూగుల్ సెర్చ్ ఇంజన్ లో SUBMIT చేయడం వలన మన బ్లాగ్‌ను ఎవరైనా చాలా సులువుగా తెలుసుకోవచ్చు.తద్వారా మన బ్లాగ్‌కు చాలా Viewers & Traffic వస్తుంది.
ఇపుడే మీ బ్లాగ్‌ను గూగుల్ సెర్చ్ ఇంజన్ లో SUBMIT చేయచేయాలనుకుంటున్నారా...
అయితే ఇలా చేయండి...
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: ఈ www.google.com/addurl వెబ్సైట్ లోకి వెళ్ళండి.
Step 2: మీ Gmail తో లాగిన్ అవండి
Step 3: మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Step 4: URL దగ్గర మీ బ్లాగ్ Address ను ఎంటర్ చేయండి.
Step 5: క్యాప్చా (CAPTCHA) ను ఎంటర్ చేయండి.
Step 6: Submit Request ను క్లిక్ చేయండి.
Finish: అంతే మీ బ్లాగ్ గూగుల్ సెర్చ్ ఇంజన్ లో SUBMIT అవుతుంది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.
1 comments :
Amazing..