మీరు వాడే Google Chrome లో ప్రతి ఒక్క టాబ్లకు నెంబర్లు కనిపించేలా పెట్టవచ్చు.Tab Number అనే చిన్న (3.37KB) Google Extension ని Install చేయడం ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు.దీని ద్వారా మనం మన ట్యాబ్ లను చాలా సులువుగా గుర్తుపట్టవచ్చు మరియు
తేలికగా మనం ఆపరేట్ చేయవచ్చు.
ఇపుడే ప్రయత్నించడానికి ఇలా చేయండి.
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: క్రింద ఇవ్వబడిన Click Here ని క్లిక్ చేయండి.
Step 2: ADD TO CHROME ని క్లిక్ చేయండి.
Step 3: Add Extension ని క్లిక్ చేయండి.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.
1 comments :
Very useful...