మీ కంప్యూటర్లోని లేదా లాప్టాప్లోని టాస్క్ బార్ లో మీ పేరు కనిపించేలా పెట్టుకోవచ్చు.
ఇలా చేయండి.
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: My Computer లోకి వెళ్ళి Music ని ఓపెన్ (Open) చేయండి.
Step 2: Music లో ఒక కొత్త ఫోల్డర్ ను క్రియేట్ చేయండి.
ఆ ఫోల్డర్ పేరు , మీరు టాస్క్ బార్ లో కనిపించాల్సిన పేరుతో క్రియేట్ చేయాలి.
Step 3: ఇపుడు టాస్క్ బార్ పైన రైట్ క్లిక్ (Right Click) చేయండి.
Step 4: వచ్చిన మెను లో టూల్ బార్స్ (Toolbars) ను క్లిక్ చేయండి.
Step 5: తర్వాత న్యూ ఫోల్డర్ ను క్లిక్ చేయండి.
Step 6: My Computer ఓపెన్ (Open) అవుతుంది.
Step 7: దానిలో Music ని క్లిక్ చేయండి.
Step 8: దానిలో మీరు క్రియేట్ చేసిన పేరు గల ఫోల్డర్ ను సెలక్ట్ చేయండి.
Step 9: క్రింద సెలక్ట్ ఫోల్డర్ ను క్లిక్ చేయండి.
Finish: అంతే మీ పేరు టాస్క్ బార్ లోకి వస్తుంది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.