మనం తరుచుగా మన లాప్టాప్ లేదా కంప్యూటర్ లో మనం OPEN చేసిన చాలా విండోస్ ని CLOSE చేయడానికి మనం ఒక్కో దాన్ని CLOSE లేదా MINIMIZE చేస్తాము.కాని ఇపుడు అటువంటి ఇబ్బంది ఏమి పడకుండా మీ డెస్క్‌టాప్ పైన
ఉన్న అన్ని విండోస్‌ను రెండే రెండు క్లిక్‌లతో CLOSE చేయవచ్చు , వాటిని తిరిగి మళ్ళీ మీ డెస్క్‌టాప్ పైకి తీసుకు రావచ్చు.
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: మీ కీబోర్డ్ పైన ఉన్న విండోస్ కీ (Win Key) ని ప్రెస్ చేసి వుంచి డి (D) కీ (D Key ) ని నొక్కండి.అంతే మీ డెస్క్‌టాప్ పైన వున్న అన్ని విండోస్ CLOSE అవుతాయి.
Step 2: CLOSE అయిన అన్ని విండోస్ ను తిరిగి తీసుకురావడానికి (OPEN) మళ్ళీ అవే కీస్ (Keys) ప్రెస్ చేయండి.అంటే విండోస్ కీ (Win Key) ని ప్రెస్ చేసి వుంచి డి (D) కీ (D Key )ని నొక్కండి.అంతే మీ డెస్క్‌టాప్ పైన CLOSE అయిన అన్ని విండోస్ OPEN అవుతాయి.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.
1 comments :
Wow! Nice trick,,