మనం తరుచుగా యూట్యూబ్ విడియోను డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదురుకుంటాము.అంటే సాప్ట్వేర్ లను ఇన్స్టాల్ చేయడం లేదా లింక్ లను Copy & Paste చేయడం లాంటివి చేస్తుంటాం.
ఇపుడు అలాంటి ఇబ్బందులు ఏమి పడకుండా చాలా అంటే చాలా సింపుల్‌గా యూట్యూబ్ విడియోను రెండే రెండు అక్షరాలతో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అయితే ఇపుడే ప్రయత్నించండి.
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: మీరు డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్న విడియోను Play చేయండి వెంటనే Pause చేయండి.
Step 2: మీ విడియోకి పైన మీ విడియో లింక్ కనిపిస్తుంది.చూడండి..
Step 3: ఆ లింక్‌ను క్లిక్ చేసి,దానిలో youtube కి ముందు ss అనే రెండు అక్షరాలను చేర్చండి(ADD చేయండి).
Step 4: తర్వాత Enter ని క్లిక్ చేయండి.
Step 5: మీకు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.దానిలో మీకు కావలసిన విడియో క్వాలిటీని (Quality) ఎంచుకోండి.
Step 6: అంతే మీ విడియో డౌన్లోడ్ కావడం మీరు చూస్తారు.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.
1 comments :
Wonderful... I like this trick..