అవును!
మనం తరుచుగా ఏదైనా ఫోటోకి ఎఫెక్ట్స్ లేదా ఎడిటింగ్ చేయాలంటే మనం ఫోటోషాప్ అనే సాప్ట్వేర్ ను వాడతాము.కాని ఫోటోషాప్ లేని వారు చాల ఇబ్బందులు పడతారు.
ఇక ఎలాంటి ఇబ్బంది (ప్రాబ్లం) పడకుండా ఆన్లైన్లో ఫోటోషాప్ లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లు ఉన్న దానిని చాలా సులభంగా వాడవచ్చు.
ఇపుడే దాన్ని వాడలనుకుంటున్నారా అయితే ఇలా చేయండి.
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: ఈ https://pixlr.com/editor/ వెబ్సైట్ లోకి వెళ్లండి.
Step 2: మీ కంప్యూటర్ నుండి ఫోటో ను సెలక్ట్ చేసుకుని ఎడిటింగ్ చేయచ్చు.
Step 3: లేదా మీరే ఒక కొత్త ఫోటోను క్రియేట్ చేయవచ్చు.ఇంకా చాలా ఇతర ఆప్షన్స్ కూడా వుంటాయి.
Finish: ఈవిధంగా మీరు చాలా బాగా ఎడిటింగ్ చేయగలుగుతారు.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.