e,Whatsapp.....లాంటి వాటిని ఉపయోగిస్తుంటాము.కాని కొన్ని సందర్భాలలో కొన్ని కారణాల వల్ల మనం ఆ అకౌంట్లను డిలీట్ చేయలనుకుంటాం.అపుడు మనం ఆయా సైట్లలోకి వెళ్ళి డిలీట్ చేసే విభాగాన్ని ఎంచుకోవటంలో
చాలా ఇబ్బందిపడుతూవుంటాము(చాలా సమయం దాని కోసం ఖర్చుచేస్తుంటాము).
అలాంటి సమస్యలన్నింటిని తీర్చి చాలా సింపుల్ స్టేప్స్(Steps) తో అకౌంట్లని డిలీట్ చేద్దామా
అయితే ఇపుడే ఇలా చేయండి.
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: ఈ https://www.accountkiller.com/en/ వెబ్సైట్ లోకి వెళ్ళండి.
Step 2: తర్వాత మీరు డిలీట్ చేద్దామనుకున్న సైట్ను ఎంచుకోండి.
Step 3: అక్కడ ఇవ్వబడిన చాలా సింపుల్ స్టెప్స్ ను ఫాలో అవండి.
Finish: అంతే మీ అకౌంట్ లను చాలా సులువుగా డిలీట్ చేయగలుగుతారు..
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.