పేరు లేకుండా ఫోల్డర్ క్రియేట్ చేయవచ్చు.ఆ ఫోల్డర్ ని మీ డెస్క్టాప్ పైన గాని , డ్రైవ్ లలో గాని ఎక్కడైన చేయవచ్చు.
మీకు ఒక ఫోల్డర్ కనిపిస్తుంది కాని పేరు (Name) మాత్రం కనిపించదు.
అది ఎలానో తెలుసుకోవాలనుకుంటున్నారా!
అయితే ఇలా చేయండి.
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
ఉదాహరణకి మీరు డెస్క్టాప్ పైన ఈ ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ క్రింది విధంగా చేయండి.
Step 1: డెస్క్టాప్ పైన రైట్క్లిక్ చేయండి.
Step 2: New ని క్లిక్ చేయండి.
Step 3: తర్వాత Folder ని క్లిక్ చేయండి.
Step 4: మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Step 5: Num Lock ని క్లిక్ చేయండి.
Step 6: ఇపుడు Alt ని ప్రెస్ చేసి వుంచి Num Lock లోని 2 , 5 మరియు 5 కీస్ (Keys) ని క్లిక్ చేయండి.
Step 7: తర్వాత Enter ని క్లిక్ చేయండి.
Finish: అంతే పేరు లేకుండా ఫోల్డర్ క్రియేట్ అవుతుంది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.