మనం మన కంప్యూటర్ లోని ఫైల్స్ ని డిలీట్ చేసినపుడు ఆ ఫైల్స్ Recycle Bin లోకి వెళతాయి.
మనం మళ్ళీ మన Recycle Bin ని ఓపెన్ (Open) చేసి Ctrl+A ప్రెస్ చేసి డిలేట్ (Delete) అనే కీ (Key) ని ప్రెస్ చేసి Enter ని ప్రెస్ చేస్తాము.
అలా కాకుండా Recycle Bin ని చాలా త్వరగా కూడా క్లీన్ చేయవచ్చు.
అది ఎలానో మీరు క్రింది స్టెప్స్ ని చదవండి మీకు అర్ధమవుతుంది..
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: మీ కంప్యూటర్ లోని Recycle Bin పైన రైట్ క్లిక్ చేయండి.
Step 2: వచ్చిన మెనులో Empty Recycle Bin పైన క్లిక్ చేయండి.
Step 3: ఇపుడు మీరు ఎంటర్ (Enter) ని ప్రెస్ చేయండి.
Finish: అంతే మీ Recycle Bin చాలా అంటే చాలా త్వరగా క్లీన్ చేయబడుతుంది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.