దీని ద్వారా ఒక ఫోన్ లో వున్న ఇంటర్నెట్ ను వేరే ఫోన్ లో వాడవచ్చు.దీని వల్ల రెండోవ ఫోన్ లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేసుకోవలసిన అవసరం లేదు.
అదేలా అనుకుంటున్నారా? ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: మీరు ఏ ఫోన్ నుంచి అయితే ఇంటర్నెట్ ను షేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఆండ్రాయిడ్ ఫోన్ లో Google Playstore ను Open చేసి Portable Wifi Hotspot అని వెతకండి.
Step 3: తర్వాత ఓపెన్ చేయండి.
Step 4: మీకు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
దానిలో SSID ని టైప్ చేయండి.
SSID అంటే Wifi.ON చేసినపుడు మనకు కనిపించే పేరు.
Step 5: తర్వాత Security ని ఎంచుకోండి (WPA2 PSK).
Step 6: ఇపుడు మీకు నచ్చిన Password ను టైప్ చేయండి.
Step 7: తర్వాత Next ని క్లిక్ చేయండి.
Step 8: తర్వాత మీ Mobile Data ను ON చేయండి.
Finish: అంతే మీ ఇంటర్నెట్ షేర్ చేయబడుతుంది.

- ఇపుడు మీరు వేరే ఆండ్రాయిడ్ ఫోన్ గాని లాప్టాప్ గాని తీసుకొని Wifi.ON చేస్తే మీకు మీరు ఎంటర్ చేసిన SSID పేరు కనిపిస్తుంది.
- దానిని క్లిక్ చేసి మీరు ఎంటర్ చేసిన Password ని టైప్ చేయండి.Connect చేయబడుతుంది..
- అంతే మీరు ఈ ఫోన్ లేదా లాప్టాప్ లో ఇంటర్నెట్ ను వాడవచ్చు.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.