- మనం ముఖ్యంగా కంప్యూటర్ లేదా లాప్టాప్ వంటి వాటికి Recycle Bin అనే ఫీచర్ చూసివుంటాం.
- ఈ Recycle Bin ఫీచర్ వుండటం వల్ల మనం పొరపాటులో (Mistake) ఏదైనా ఫైల్ లేదా ఫోల్డర్ ను డిలేట్ (Delete) చేసినపుడు ఆ ఆ ఫైల్ లేదా ఫోల్డర్ ను తిరిగి తీసుకురావచ్చు (Restore).
- Dumpster అనే ఆండ్రాయిడ్ ఆఫ్ ద్వారా మనం ఈ Recycle Bin ఫీచర్ ను వాడుకోవచ్చు.
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
ఇపుడు మనం ఆండ్రాయిడ్ కు కూడా ఈ Recycle Bin ఫీచర్ ఎలా తీసుకురావాలో చూద్దాం..
Step 1: ముందుగా మీరు Google Playstore లోకి వెళ్ళి Dumpster అని సెర్చ్ చేయండి.
Step 2: Dumpster ను ఇన్స్టాల్ చేయండి.
Step 3: తర్వాత ఓపెన్ (Open) చేయండి.
Step 4: End User License Agreement ను Accept చేయండి.
Step 5: Dumpster లో మీకు సేవ్ కావలసినవి సెలక్ట్ (Open) చేసుకోండి.
Ex:- Images, Videos, Audio, Apps...etc
Step 6: తర్వాత Next ని క్లిక్ చేయండి.
Finish: అంతే మీ ఆండ్రాయిడ్ ఫోన్ కి Recycle Bin ఫీచర్ వచ్చింది.
ఇక నుండి మీ ఫోన్ లో డిలేట్ చేసిన ప్రతి ఒక్కటి ఈ Dumpster లోకి వస్తాయి.
మీకు కావలసిన దానిని క్లిక్ చేసి Restore ద్వారా దాన్ని తిరిగి పొందవచ్చు.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.