అవును..మీ పీసి లోని Caps Lock,Num Lock వంటివి LED లైట్స్ ని కలిగివున్నాయి కదా!
మనం ఇపుడు వాటిని డిస్కో లైట్స్ లాగా వెలిగించవచ్చు.
అదెలా అనుకుంటున్నారా?
అయితే ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవండి...
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: మీ పీసి లో నోట్పాడ్ ఓపెన్ చేయండి.
తర్వాత ఈ క్రింది కోడ్ ను కాఫి చేసి,నోట్పాడ్ లో పేస్ట్ చేయండి.
Step 2: తర్వాత సేవ్ చేయండి. అంటే Ctrl+S ని ప్రెస్ చేయండి.
ఇపుడు మీరు డెస్క్‌టాప్ ను సెలక్ట్ చేసుకోండి.
Step 3: Disco.vbs అనే పేరుతో సేవ్ చేయండి.
పైన మీరు Disco కు బదులు ఏ పేరైన రాసుకోవచ్చు.కాని ఆ పేరు తర్వాత .vbs అనే దానిని మాత్రం తప్పక రాయండి (ఇలా రాసే దానిని ఎక్స్టెన్షన్ అంటారు).
Step 4: ఇపుడు మీ డెస్క్‌టాప్ పైన వున్న Disco అనే ఫోల్డర్ ను డబుల్ క్లిక్ ద్వారా ఓపెన్ చేయండి.
ఇపుడు మీరు ఈ Disco Dance ని ఆపాలనుకుంటే ఈ క్రింది విధంగా చేయండి.
- మీ టాస్క్‌బార్ పైన రైట్ క్లిక్ చేయండి.
- వచ్చిన మెనులో Start Task Manager ని క్లిక్ చేయండి.
- ఇపుడు Processes ని క్లిక్ చేయండి.
- క్రింది వాటిలో wscript.exe ని క్లిక్ చేయండి.
- క్రింద వున్న End Process ని క్లిక్ చేయండి.
- తర్వాత మళ్ళీ End Process ని క్లిక్ చేయండి (లేదా) Enter కీ (Key) ని ప్రెస్ చేయండి.
- అంతే మీ LED Lights...Disco Dance.....ఆపివేస్తాయి.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.