మీ ఇంటర్ నెట్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ మరియు అప్లోడ్ స్పీడ్ ఈ క్రంది వెబ్సైట్స్ ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ క్రింది వెబ్సైట్ లపై క్లిక్ చేసి Start Test ను క్లిక్ చేస్తే చాలు..
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
1. http://www.speedtest.net/
2. http://www.bandwidthplace.com/
3. http://speedof.me/
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.