ఈ విధానం ద్వారా మీరు గ్యాస్‌తో లింక్ అయ్యాదో లేదో అనే విషియం మాత్రమే తెలుసుకోవచ్చు.
1. మీరు HP GAS వాడుతున్నట్లయితే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
http://dcmstransparency.hpcl.co.in/myHPGas/HPGas/CheckAadharStatus.aspx
మీకు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
ఈ క్రింది 4 ఆప్షన్లలో ఒక దానిని ఎంచుకొని మీ డాటను ఇవ్వండి.
Note: ఈ కింది images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
2. మీరు Bharat Gas వాడుతున్నట్లయితే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
http://www.ebharatgas.com/ebgas/faces/CC_include/ConsumerAadhaarStatus.jsp
మీకు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
ఈ క్రింది 3 ఆప్షన్లలో ఒక దానిని ఎంచుకొని మీ డాటను ఇవ్వండి.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.