మీ మౌస్‌ను లేదా టచ్ పాడ్‌ను ఇపుడు చాలా సులభంగా కీబోర్డ్ లాగా మార్చవచ్చు.
అంటే, మీ మౌస్‌ను లేదా టచ్ పాడ్‌ని ఉపయోగించి కీబోర్డ్ లోని కీస్ ప్రెస్ చేయకుండానే మీ మౌస్ ద్వారా ఆ కీస్‌ను ప్రెస్ చేయవచ్చు(కీబోర్డ్ వాడకుండా)....
మీరు అది ఎలానో తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే ఇలా చేయండి...
Note: ఈ కింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: మీ కీబోర్డ్‌లో "Win" కీ మరియు "R "కీ ని ప్రెస్ చేయండి.
Step 2: తర్వాత మీకు RUN బాక్స్ వస్తుంది.దానిలో osk అని టైప్ చేయండి.
Step 3: టైప్ చేసిన తర్వాత Enter ని ప్రెస్ చేయండి.లేదా OK ని క్లిక్ చేయండి.
Finish: అంతే మీ స్ర్కీన్ పైకి ఒక కీబోర్డ్ వస్తుంది.దీనినే "On Screen Keyboard" అంటారు..దానిపైన మీ మౌస్తో ఏ కీ ని ప్ర స్ చేస్తే ఆ కీ ప్రెస్ అవుతుంది.అది ఇలా క్రింది విధంగా కనిపిస్తుంది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.
1 comments :
Very useful to me...