అవును..మీ 10th Class సర్టిఫికేట్ పోతే ఇక మీరు ఆందోళన పడనవసరం లేదు.
ఈ క్రింది వెబ్సైట్ లో మీ 10th Class సర్టిఫికేట్ ఉన్నది ఉన్నట్లుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అయితే,ఇపుడే
Step 1: ఈ http://memos.bseapwebdata.org/SSCResultsDetails.aspx వెబ్సైట్లోకి వెళ్ళండి.
Note: ఈ కింది images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 2: మీ హాల్టికెట్ నంబరు ఎంటర్ చేయండి.
Step 3: మీ Date of Birthday సెలక్ట్ చేసుకోండి.
Step 4: మీ Year of Examination సెలక్ట్ చేసుకోండి.
Step 5: మీ Stream of Examination సెలక్ట్ చేసుకోండి.
అంటే మీరు Regular OR Private సెలక్ట్ చేసుకోండి.
Step 6: పైన వున్న నెంబర్లను ఎంటర్ చేయండి.
Step 7: Submit ను క్లిక్ చేయండి.
Finish: అంతే మీ మెమో వస్తుంది.Print తీసుకోండి.
Note: కేవలం 2004-2014 సంవత్సరాల మధ్య 10వ తరగతి పుర్తయిన వారు మాత్రమే తమ మెమోలను Download చేసుకునే వీలువుంది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.