మీ కంప్యూటర్లో లేదా లాప్టాప్లో ప్లే చేసుకునే పాటలు, వీడియోల్ని వేరే రూమ్‌లో ఉండి మీ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా వినాలనివుందా?
Step 1: మొదటగా ఈ http://soundwire-server.en.uptodown.com/ వెబ్సైట్లోకి వెళ్ళి SoundWire Server అనే సాప్ట్‌వేర్‌ను DOWNLOAD చేయండి.
Note: ఈ కింది images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 2: ఆ సాప్ట్‌వేర్‌ను Open చేయండి.
Run
Next
I accept the aggrement
Next
Next
Next
Install
Finish చేయండి.
Step 3: మీకు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.దీన్ని ఇలానే వుంచండి.
Step 4: ఇపుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లేస్టోర్ (Playstore) నుంచి "Soundwire" ను Install & Open చేయండి.
step 5: మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Step 6: మీ ఫోన్లో ఆ ఆప్‌లో Server దగ్గర మీ కంప్యూటర్ లేదా లాప్టాప్ యొక్క Ip Address ను ఎంటర్ చేయండి.
Step7: ఎంటర్ చేసాక ఈ క్రింది ఐకాన్ ను క్లిక్ చేయండి.
అంతే మీ ఫోన్ కి Connect అవుతుంది.
Finish: ఒకసారి మీ కంప్యూటర్ లేదా లాప్టాప్ లోని ఒక పాటను పెట్టండి.ఆ పాట మీ ఫోన్లో కూడా వస్తుంది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.
మీ కంప్యూటర్ లేదా లాప్టాప్ యొక్క Ip Address ను తెలుసుకోవడం
ఎలా?
3 comments :
Excellent trick..
I just love your article. I do invariably look over your web site for brand new articles. I am recently performing on an associate app gay video dawnlod that's going awing and special because of you
I love your article. you can visit my website Wallpapers HD Apk