మనం కంప్యూటర్ లేదా లాప్టాప్ లలో డిలీట్ చేసిన ఫైల్స్ లేదా ఫోల్డర్స్ Recycle Bin లోకి వెళతాయి.అపుడు మళ్ళీ మనం Recycle Bin లోకి వెళ్ళి వాటిని డిలేట్ చేస్తాం.
అలా కాకుండా మనం ఫైల్స్ ని ఒక్కసారి డిలేట్ చేస్తే మళ్లీ Recycle Bin లోకి పోకుండా చేయవచ్చు.
అది ఎలానో తెలుసుకోవాలనుకుంటున్నారా ! అయితే ఇలా చేయండి.
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: మనం డిలేట్ చేద్దాం అనుకుంటున్న ఫైల్స్ లేదా ఫైల్ ను సెలక్ట్ చేసుకుని Shit Key కీ ని ప్రెస్ చేసి వుంచి డిలేట్ (Delete) కీ ని ప్రెస్ చేయండి.
Step 2: తర్వాత Yes ని క్లిక్ చేయండి.
Finish: అంతే మీ ఫైల్ Recycle Bin లోకి వెళ్ళదు , మళ్ళీ మనం Recycle Bin లోకి వెళ్ళి డిలేట్ చేయాల్సినవసరం లేదు.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.
1 comments :
Nice trick...very helpful.,