మనం మన కంప్యూటర్ లేదా లాప్టాప్ యొక్క USB Ports ని Disable చేయడం ద్వారా మన కంప్యూటర్ లో ఉన్న డేటా ని ఎవరు Pendrive, CardReaders వంటి వాటి ద్వారా Copy చేయకుండా అనగా దొంగిలించకుండా రక్షించుకోవచ్చు.
అదెలా అనుకుంటున్నారా?
ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవండి.
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: Run ని ఓపెన్ చేయండి.
(విండోస్ కీ మరియు "R" ప్రెస్ చేయడం ద్వారా Run ఓపెన్ అగును)
Step 2: ఇపుడు Run లో regedit అని టైప్ చేసి Enter ని ప్రెస్ చేయండి(లేదా Ok ని క్లిక్ చేయండి).
Step 3: తర్వాత User Account Control అడుగుతుంది మీరు Yes ని క్లిక్ చేయండి.
Step 4: ఇపుడు ఎడమ వైపు ఉన్న HKEY_LOCAL_MACHINE ని డబుల్ క్లిక్ చేయండి.
Step 5: తర్వాత SYSTEM ని డబుల్ క్లిక్ చేయండి.
Step 6: తర్వాత CurrentCntrolSet ని డబుల్ క్లిక్ చేయండి.
Step 7: తర్వాత services ని డబుల్ క్లిక్ చేయండి.
Step 8: తర్వాత USBSTOR ని డబుల్ క్లిక్ చేయండి.
Step 9: ఇపుడు కుడి వైపు వచ్చిన వాటిలో Start ని డబుల్ క్లిక్ చేయండి.
Value data: అనేది 3 కనిపిస్తుంది.
Step 10: ఆ "3" ని Remove చేసి 4 అని టైప్ చేయండి.
Step 11: తర్వాత Ok ని క్లిక్ చేయండి.
Finish: అంతే! మీ USB Ports అనేవి Disable అయ్యాయి.
Try చేసి చూడండి.
Note: తిరిగి USB Ports ని Enable చేయడానికి పై స్టెప్స్ లలోకి వెళ్ళి 4 ని తీసేసి 3 ని పెట్టండి.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.
The information(posts) on the site is provided for educational or information purposes only.

5 comments :
Excellent trick...
awsome..
Thank you...Keep visiting my site.
Nice post..It really help me a lot.
Thank you..Keep Visiting.