లేదా
- Step 1: https://translate.google.co.in/ ఈ Website లోకి వెళ్ళండి.
- Step 2:తర్వాత మార్చవలసిన Website ను ఎడమ వైపు రాయండి.
- Step 3:తర్వాత కుడి వైపు ఏ భాష లోకి మార్చాలో భాషను ఎంచుకోండి.
- Step 4:తర్వాత కుడి వైపున ఉన్న Translate ను క్లిక్ చేయండి.
- Finish:అంతే మీకు కావలసిన భాషలోకి ఆ Website మారిపోతుంది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.