- Microsoft Zoomit అనే ప్రోగ్రాంని ఉపయోగించి స్క్రీన్‌పై వివిధ రకాల రంగులతో మనకు నచ్చిన ఆకారంలో గీతలు,బొమ్మలు గీయవచ్చు.
- స్క్రీన్‌పై అంశాలని ఇతరులకు వివరించడానికి ఈ ప్రోగ్రాం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
- Microsoft Zoomit అనే ప్రోగ్రాంని ఇపుడే Download చేయడానికి క్రింద Download ని క్లిక్ చేయండి.
- తర్వాత clickhere ని క్లిక్ చేయండి.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.